June21
ఇవాళ ఫాదర్స్ డే. నాన్నల దినోత్సవం. రొటీన్ జీవితంలో నాన్నను ప్రత్యేకంగా గుర్తు చేసుకొనిచేసుకుని గౌరవించి అభిమానించే రోజు  ఫాదర్స్ డే. ఈరోజు నాన్నకు కొత్త బట్టలు కొని ఇచ్చే రోజు. ఈరోజు నాన్నను పూజించే రోజు. ఈరోజు చనిపోయిన నాన్న ను ఆరాధించే రోజు .ఇప్పుడే నాన్న ఐన వారికి  ఆశీస్సులు  అభినందనలు. ఎప్పుడో నాన్న  అయిన వారికి ముఖ్య సందేశం. నాన్న  తన పిల్లల చేత ఈరోజు  నీరాజనాలు అందుకోవాలి.
 వారికి ఫాదర్స్ డే ప్రాధాన్యత తెలియ చెప్పండి ఒక టీచర్ నమస్కారం ఎలా పెట్టాలో నేర్పుతారు మీరు కూడా ఎలా నాన్న అంటే ఏమిటో చెప్పాలి. వాళ్ళు నాన్నయ్యాక ఎలా ఉండాలో  చెప్పాలి. నాన్న లోపాలు ,చెడ్డ గుణాలు  వదిలేసి ఆదర్శం గా ఉదాత్తంగా   ఎదగాలని చెప్పాలి. మంచి నాన్న  ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వారిచేత
చెప్పించండి రాయించండి . వారు కోరిన విధంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలు కాని ఎడల ఎందుకు వీలు కాదో సావధానంగా అర్థం చేయించండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth