వ్యక్తిత్వం పెంపుదలకు 12 సూత్రాలు
1.విలువ లేని చోట మాట్లాడకు 2. గౌరవం లేని చోట నిలబడకు 3.ప్రేమ లేని చోట ఆశపడకు 4.నీకు నచ్చని, ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు 5.నువ్వు తప్పు చేయనప్పుడు సంజాయిషీ ఇవ్వకు 6.నిర్లక్ష్యం ఉన్నచోట ఎదురు చూడకు 7.వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు 8.చులకనగా చూచే చోట చొరవ చూపకు 9.జాలి పడే చోట పలకరింపుల కోసం ఆశపడకు 10.నిజాయితీ ని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు 11. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు 12.ఎదురు చూడని ఇంటికి తరచుగా వెళ్లకు.