పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

భార్యాభర్తల అనుబంధం.

భార్యాభర్తల అనుబంధం. ఒక రోజు క్లాస్ లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈ రోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది. (ఆ అమ్మాయికి పెళ్లి అయి ఆరు నెలల కొడుకు ఉన్నాడు) నీ లైఫ్ లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డ్ మీద రాయమని చెప్పింది లెక్చరర్. తను ఫ్యామిలీ మెంబర్లు, బంధువులు, స్నేహితుల పేర్లను వ్రాసింది. వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని ముగ్గురు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. తను బోర్డ్ పైన వ్రాసిన వాటిలో ముగ్గురు స్నేహితుల పేర్లను తుడిచివేసింది. నీ లైఫ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5గురి పేర్లను తుడిచివేయమని చెప్పింది లెక్చరర్. తను ఐదుగురు బంధువుల పేర్లను తుడిచివేసింది. అలా చెరుపుకుంటు పోగా చివరకు బోర్డ్ మీద *అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ నలుగురి పేర్లు మిగిలాయి. క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇది ఆట కాదని అపుడు అర్దయింది అందరికి. ఇపుడు మరో రెండు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. ఇది చాలా కష్టమైన పని అని తనకు అర్థమైంది. చాలా బాధ పడుతూ అమ్మా, నాన్నల పేర్లను చెరిపింది తను. మిగిలిన రెండింటిలో మరోకటి చెరపమని చెప్పింది లెక్చరర్. తన కళ్ళవెంట నీళ్లు కారస...