పోస్ట్‌లు

జూన్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది
June21 ఇవాళ ఫాదర్స్ డే. నాన్నల దినోత్సవం. రొటీన్ జీవితంలో నాన్నను ప్రత్యేకంగా గుర్తు చేసుకొనిచేసుకుని గౌరవించి అభిమానించే రోజు  ఫాదర్స్ డే. ఈరోజు నాన్నకు కొత్త బట్టలు కొని ఇచ్చే రోజు. ఈరోజు నాన్నను పూజించే రోజు. ఈరోజు చనిపోయిన నాన్న ను ఆరాధించే రోజు .ఇప్పుడే నాన్న ఐన వారికి  ఆశీస్సులు  అభినందనలు. ఎప్పుడో నాన్న  అయిన వారికి ముఖ్య సందేశం. నాన్న  తన పిల్లల చేత ఈరోజు  నీరాజనాలు అందుకోవాలి.  వారికి ఫాదర్స్ డే ప్రాధాన్యత తెలియ చెప్పండి ఒక టీచర్ నమస్కారం ఎలా పెట్టాలో నేర్పుతారు మీరు కూడా ఎలా నాన్న అంటే ఏమిటో చెప్పాలి. వాళ్ళు నాన్నయ్యాక ఎలా ఉండాలో  చెప్పాలి. నాన్న లోపాలు ,చెడ్డ గుణాలు  వదిలేసి ఆదర్శం గా ఉదాత్తంగా   ఎదగాలని చెప్పాలి. మంచి నాన్న  ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వారిచేత చెప్పించండి రాయించండి . వారు కోరిన విధంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలు కాని ఎడల ఎందుకు వీలు కాదో సావధానంగా అర్థం చేయించండి.

SEVEN Things Never to Do in a Marriage

చిత్రం
DON'T TAKE YOUR SPOUSE FOR GRANTED.        Many of us treat our spouses in ways that we would never treat others. With others, we try to be polite kind, and patient. With our spouses, we often do not show these courtesies. Ask yourself - Are you as polite, compassionate and thoughtful to your spouse as you are to a casual acquaintance? For most of us, the answer is in the negative. Why How is it that this same person that you now hardly give a second thought to unless it's invalidating - could be the same sweetheart to whom you once were so affectionate. generous and approciative Let's face it. We're all guilty of oblivion. After a time, we just seem to forget about all those small and large favors that our spouse does for us. Or, if we don't forget we just come to expect that it's part of our partner's so-called marital duties! When a marriage reaches the point at which amnesia or expectation replaces acknowledgment, then disaster is not too far off in the ...