quotation
"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS". __ apple ceo steeve jobs ఉద్వేగ భరిత క్షణాల్లో మనం ఏ నిర్ణయం తీసుకోకుండా మౌనంగా వుంటే ఏ నష్టమూ జరగదు. అలా కాకుండా హడావుడిగా స్పందించి ఒక నిర్ణయం తీసుకొంటే, దానివల్ల కలిగే తక్షణ ఫలితాలవల్ల బాధ పడాల్సి వస్తుంది. తర్వాత తీసుకునే నిర్ణయాల క్రమంలో మనం తప్పుదోవ పట్టే అవకాశమూ వుంది. ----- Dan Ariley, American Professor of Psychology and Behaviour సత్యం కోసం తపనపడే వాడే నిజమైన తాత్వికుడు__ప్లేటో తాగుడు జూదం లాంటి వ్యసనాలకు బానిసైన వ్యక్తి కి ఉన్మాదంతోడయితే ఎలా ఉంటుందో నియంత మనస్తత్వం అలా ఉంటుంది _ప్లేటో మానవుడు స్వతహాగా రాజకీయ జంతువు __ అరిస్టాటిల్ You probably don't listen as effectively as you think you do and you probably don't know it _ Mark Twain 1. తెలివికి నిదర్శనం తప్పులు వెదకడం కాదు. పరిష్కారాలు సూచించగలగడం. 2. శాంతము లేని వారు సౌఖ్యాన్ని తృప్తి లేని వారు సుఖాన్ని పొంద లేరు. 3. మన పాత ఆలోచనలు పోవాలంటే, మన నైతిక మేధోస్థాయిల్లో విద్...