ఎప్పటికి ఎవరికి చెప్పకూడని విషయాలు ఏంటంటే?
మీరు ఎప్పటికి ఎవరికి చెప్పకూడని విషయాలు ఏంటంటే?
1. నీ PLANS ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే వారే వాటిని
DESTROY చేయొచ్చు.
2. WEAKNESSES చెప్పకు ఎందుకంటే వాటిని BASE చేసుకొని నిన్ను
ఆడుకుంటారు కాబట్టి.
3. FAILURES చెప్పకు. ఎందుకంటే నిన్ను ప్రతిసారి ఒక FAILURE గా
TREAT చేసి నీకు ఎప్పుడు కూడా OPPORTUNITY ఇవ్వరు.
4.ఏదైనా పెద్ద PLAN చేసినప్పుడు SILENT SUCCESS తరువాత వారికి చూపించి SHOCK అయ్యేలా చేయాలి.
5. SECRETS ఎవరికీ చెప్పకు. ఎందుకంటే ఫూల్స్ మాత్రమే వారి SECRETS ని చెప్తారు.
6. నీ INCOME గురించి కాని, SOURCE OF INCOME కానీ
ఎప్పటికి చెప్పకూడదు.
7. ఏదో అవసరమై స్థలాన్ని గాని, ఇంటిని గాని అమ్ముతున్నట్లుగా చెప్పకూడదు. దాంతో ఎదుటివాడు నీ అవసరాన్ని ఆసరా చేసుకుని తక్కువ రేటుకే కొనుగోలు చేయాలనుకుంటాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి