స్త్రీ-పురుష సంబంధాలు
ప్రతి మగవాడు ఒక ట్రాన్సిస్టర్. ఒకేట్యూను స్టేషన్లే తేడా.
మొగవాడు మంచి అమ్మాయంటే గౌరవం చూపిస్తాడు. తెలివైన ఆడపిల్ల నుంచి ప్రేరణ పొందుతాడు. అందమైన స్త్రీపట్ల ఉత్సుకత చూపిస్తాడు. అర్థంచేసుకోగల అమ్మాయికి తనని తాను అర్పించుకుంటాడు.
ఒక స్త్రీ, ఒక స్త్రీ ఎలా మాట్లాడుతుందో, ఒక పురుషుడు తప్పకుండా స్త్రీతో అలా మాట్లాడడు. అలా మాట్లాడాలంటే ఇద్దరికీ ఒక విధమైన అవగాహన, పరిపూర్ణ వ్యక్తిత్వం ఉండాలి.
ప్రపంచంలో చాలామంది మంచి మొగవాళ్ళు వుండొచ్చు. కానీ, మంచిభర్తలు మాత్రం చాలా తక్కువ.
Yandamoori veerendranath
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి