కుటుంబ కవితలు
మగడు వేల్పన పాతమాటది
ప్రాణసఖుడ నీకు
__ గురజాడ
పెళ్ళంటే పెద్ద శిక్షని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని
అర్థమైంది
____ సావిత్రి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి