చాణక్య లేదా కౌటిల్య ఒక ఆచార్యుడు. ఆయన గొప్ప విజ్ఞాని. ఒక వ్యక్తి తన జీవితంలో చాణక్య సూత్రాలను అనుసరిస్తే, అతను అన్ని రకాల సమస్యలను అప్రయత్నంగా పరిష్కరించగలడు. ఈ కాలంలో కూడా జీవన విధానంలో తోడుగా ఉండగల చాలా సలహాలను ఆయన ఇచ్చారు. మహాజ్ఞాని చాణక్య .. మతం, రాజకీయాలు మరియు సమాజం, మానవ జీవితం ఇలా ప్రతి అంశాన్ని చర్చించారు. మనిషి తన జీవితంలో కొన్ని రంగాలలో ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో అతను తన కలంతో ఎత్తి చూపాడు. జీవితానందాన్ని నెరవేర్చుకోవడానికి డబ్బు అవసరమని ఆయన తన నీతిశాస్త్రంలో చెప్పారు. కానీ చాలా డబ్బు సంపాదించినప్పటికీ ఏ విధంగానూ ఆదా చేయలేని వారు చాలా మంది ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ వ్యక్తులు డబ్బు ముఖాన్ని చూడలేరు.అంటే భాగ్యలక్ష్మి వారి ఇంట్లో ఉండదు. చాణక్య సూత్రం ప్రకారం ఎలాంటి వ్యక్తులు డబ్బు ముఖాన్ని ఎప్పటికీ చూడలేరో తెలుసుకుందాం. 1) చాణక్య సూత్రం ప్రకారం, రాత్రి నిద్రకు అనువైన సమయం. అతని ప్రకారం, సూర్యోదయం మరియు సూర్యాస్తమయంలలో నిద్రించే వ్యక్తికి అర్థం(డబ్బు) ఉండదు. పగటిపూట నిద్రపోయే వ్యక్తికి జీవితాంతం డబ్బు ఉండదు...
గోత్రం చరిత్ర చాలా పురాతనమైనది. దీని మూలాలను గమనిస్తే అవి మానవుడి సంచార దశ అంటే నాగరికత ఏర్పడడానికి ముందే టోటెమ్(సామాజిక గుర్తింపు), టబు(నిషేధం) వరకూ వెళ్తాయి. టోటెమ్ అనేది జంతువులు, చెట్లు లాంటి వాటికి సంబంధించినది. ఇందులో కొన్ని పేర్లు తర్వాత కూడా అలాగే కొనసాగుతున్నాయి. వీటిలో మత్స్య, మీనా, ఉదంబర్(అత్తి), గర్గ్(ఆబోతు), గోతం, రిషభ్(ఎద్దు), అజ్(మేక), కాక్(కాకి), బాఘ్(పులి), పైప్లాద్(చిలుక), కట్, అలి(తుమ్మెద) లాంటివి ఉన్నాయి. అయితే వీరిలోని కొందరు రుషులు, మునుల పేర్లు కూడా పెట్టుకున్నారు. ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా జరిగిన అభివృద్ధి క్రమంలో గురువులు లేదా రుషులు, మునుల పేర్లతో తమకు ఉన్న బంధాన్ని జోడిస్తూ గోత్రాల రూపంలో కొత్త గుర్తింపు ముందుకు వచ్చింది. ప్రాచీనకాలంలో ఒకే రుషి, లేదా ఆచార్యుడి దగ్గర ఉన్న శిష్యులు తమను తాము గురుసోదర, సోదరీమణులుగా భావించి కుటుంబ సంబంధాలు ఏర్పరుచుకునేవారు. అంటే కుటుంబంలో సోదరికి, సోదరుడికి ఎలా వివాహం జరగదో, అలాగే గురుసోదర, సోదరీమణుల మధ్య వివాహ సంబంధాలను తప్పుగా భావించడం ప్రారంభించారు. అన్నిటికంటే మొదట గోత్రాలు సప్త రుషుల పేర్లతో చెలామణి అయ్యాయి. ప్రాచీన గ్రంథా...
1. Being able to see mother and father daily. 2. Wife and husbands being compatible. 3. Having children who listen to what is said. 4. Absence of debts. 5. Having enough money for our needs 6. Having the power to eat and drink anything 7. Having friends who shed tears for us 8. Being respected among ten people. 9. Having the quality of helping others. “This is wealth
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి