పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి(ఆరోతరం5)


పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి (తల్లి గంగమ్మ, తండ్రి జి. వెంకటరెడ్డి)
మున్నెయ్యగారిపల్లి, పెండ్లిమర్రి(మం), కడప.
వీరికి ఇద్దరు సంతానం ఒకరు కుమార్తె మరొకరు కుమారుడు
1. పిళ్లా శరత్ జ్యోత్స్న - హైదరాబాద్ లో సేల్స్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
2. పిళ్లా యశ్వంత్ రెడ్డి(చోటూ) బెంగళూరులో బిటెక్ (మెకానికల్) పూర్తి చేశారు.

గంగవరం వెంకటరెడ్డి, గంగమ్మల ముగ్గురు సంతానం
1. గంగవరం లక్ష్మీదేవి
2. గంగవరం సీతాదేవి
భర్త మల్లికార్జున రెడ్డి (తిప్పరాజుపల్లి, పెండ్లిమర్రి, కడప)
3. గంగవరం రామకృష్ణారెడ్డి - భార్య లత(పీలేరు).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth