పిళ్లా ఇందిరాదేవి(ఆరోతరం_2)


పిళ్లా ఇందిరాదేవి, అంకిరెడ్డిగారి పెద్ద కొండారెడ్డి (తండ్రి అంకిరెడ్డి పిచ్చిరెడ్డి, తల్లి కొండమ్మ)
వీరికి ఇద్దరు సంతానం. ఒకరు కుమార్తె, మరొకరు 
కుమారుడు.
1. అంకిరెడ్డి లీలావతి - హిందూపురంలో టీచరుగా       పనిచేస్తోంది.
2. అంకిరెడ్డి జయభరత్ రెడ్డి - హైదరాబాదులో           సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

అంకిరెడ్డి గారి పిచ్చిరెడ్డి, అంకిరెడ్డి కొండమ్మల సంతానం
1. పెద్ద కొండారెడ్డి 
2. చిన్నకొండారెడ్డి - మరణించారు
3. నడిపికొండారెడ్డి - మరణించారు
4. సంటి కొండారెడ్డి - పుత్తూరులో ఉద్యోగరీత్యా   
     ఉన్నారు.
5. శారద   - కడపలోని యర్రముక్కపల్లె లో నివసిస్తున్నారు.

ఈమెకు శంకర్ రెడ్డి (టీచరు)తో వివాహమైంది.వీరికి ఇద్దరు కూతుర్లు.వారికి కూడా వివాహమైంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth