మాట్లాడు... ఇలా..

మాట్లాడు... ఇలా.....

ప్రేమతో మాట్లాడు

ఆలోచించి మాట్లాడు

అర్థం చేసుకొని మాట్లాడు

మంచి మాట్లాడు 

పూర్తిగా విన్న తరువాత మాట్లాడు

నవ్వుతూ మాట్లాడు

మనసు విప్పి మాట్లాడు

ఉన్నది ఉన్నట్లు మాట్లాడు

మనసు నొప్పించకుండా మాట్లాడు

తక్కువ మాట్లాడు

శుభోదయం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth