ఏడో తరం..(1)




                        

పిళ్లా లక్ష్మీమోహన్ రెడ్డి (చిట్టి),గోసుల సుబ్బమ్మ తో
ఏడవతరం ప్రారంభమైంది.ఏడో తరం మొదటి వాడితను.

పిళ్లా లక్ష్మీమోహన్ రెడ్డి

తల్లి :పిళ్లా నిర్మలాదేవి
తండ్రి :పిళ్లా దశరథరామిరెడ్డి
చదువు : ఇంటర్, ఐ.టి.ఐ. (ఎలక్ట్రికల్)

భార్య: గోసుల సుబ్బమ్మ

తల్లి : శ్యామలా దేవి, ఊటుకూరు,
తండ్రి: జి.వి. సుబ్బారెడ్డి, సి.కె. దిన్నె(మం))
సంతానం : ముగ్గురు కుమారులు
1. పిళ్లా హర్షవర్ధన్ రెడ్డి 13 సం||లు
2. పిళ్లా విష్ణువర్ధన రెడ్డి 9 సం||లు
3. పిళ్లా సాయివర్ష రెడ్డి 9 సం||లు

జి.వి. సుబ్బారెడ్డి, శ్యామలాదేవి సంతానం
1. సుబ్బమ్మ (45)
2. రాజగోపాల్ రెడ్డి(43)
3. సుబ్బారెడ్డి (41)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth