ఆరో తరం
పిళ్లా లక్ష్మిరెడ్డి కొమ్మా శివలక్ష్మీదేవి,పిళ్లా లక్ష్మిరెడ్డి, కొమ్మా రామలక్ష్మి సంతానంతో
ఆరో తరం ప్రారంభమైంది.
పిళ్లా లక్ష్మిరెడ్డి,కొమ్మా శివలక్ష్మీదేవి
దంపతుల ఒకే ఒక్క కుమారుడు దశరథ రామిరెడ్డి.వీరు సింహాద్రిపురం మండలంలోని కసనూరు గ్రామంలో ఉన్న తుంగా నారాయణ రెడ్డి, తుంగా మల్లమ్మ దంపతుల ప్రథమ పుత్రిక తుంగా నిర్మలాదేవి ని వివాహం చేసుకున్నారు.
తుంగా నారాయణరెడ్డి, తుంగా మల్లమ్మ దంపతుల కు 7గురు సంతానం.వారు
1. రఘనాథరెడ్డి,2. సుధాకరరెడ్డి,3.నిర్మలాదేవి
4. ప్రభాకర్ రెడ్డి,5. కృష్ణవేణి,6. రాజశేఖరరెడ్డి 7. కృష్ణారెడ్డి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి