ఆరో తరం

 



ఆరో తరం(1)
పిళ్లా లక్ష్మిరెడ్డి, కొమ్మా శివలక్ష్మీదేవి (మొదటి భార్య) సంతానంతో ఆరోతరం ప్రారంభమైంది.
వీరికి ఒక కుమారుడు కలిగాడు.


అతని పేరు దశరథ రామిరెడ్డి (భార్య : తుంగా నిర్మలాదేవి )

ఆరో తరం (2)

పిళ్లా లక్ష్మిరెడ్డి, కొమ్మా రామలక్ష్మి (రెండోభార్య) సంతానం తో ఆరో తరం కొనసాగింది.
వీరికి ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు కలిగారు. వీరు
1. విజయలక్ష్మీదేవి అవివాహితగా మరణించారు.

ఆరో తరం 3

2. ఇందిరా దేవి(18.09.52) తెలుగు        పండితులుగా పనిచేసి రిటైర్ అయ్యారు.

ఆరో తరం 4
3. రవీంద్రనాథరెడ్డి(రవి) ఆర్.టి.సి. లో కండక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.

ఆరో తరం 5

4. విజయకుమారస్వామిరెడ్డి (బాబు)(08.07.64) కదిరిలో యల్. ఐ.సి.సంస్థలో డెవలప్మెంట్
ఆఫీసరుగా పనిచేస్తున్నారు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth