పిళ్లా రవీంద్రనాథరెడ్డి(ఆరోతరం_5)
పిళ్లా రవీంద్రనాథరెడ్డి, అనసూయ (తండ్రి మొయిళ్ల సుబ్బిరెడ్డి, తల్లి అచ్చమ్మ ,చిన్నకుడాల, పులివెందుల)
వీరికి ఇద్దరు సంతానం. ఒకరు కుమార్తె. మరొకరు కుమారుడు
1. పిళ్లా దీప్తి - హైదరాబాద్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు
2. పిళ్లా దినేషరెడ్డి - హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
మొయిళ్ళ సుబ్బిరెడ్డి, మొయిళ్ళ అచ్చమ్మ సంతానం
1. సాంబశివారెడ్డి (75)
2. గంగమ్మ (65)
3. సుభద్రమ్మ(60)
4. భవానమ్మ (58)
5. అనసూయ (56)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి